పుట:DivyaDesaPrakasika.djvu/312

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిశిష్యులు: 1"మణక్కాల్ నమ్బి" 2. తిరువల్లిక్కేణి పాణ్ పెరుమాళ్ అరయర్ 3. శెట్టైప్పూశి శెణ్డలజ్గారర్ 4. పుణ్డరీకదాసర్ 5. ఉలకు పెరుమాళ్ నజ్గైయనువారు.
తిరునక్షత్రము: మేషమాసము-కృత్తికా నక్షత్రము.
అవతారస్థలము: తిరువెళ్లరై
ఆచార్యులు: నాథమునులు.

వాழி తిరునామమ్‌

<poem> వాలవెయ్యోన్దనై వెన్ఱ వడివழగన్ వాழிయే

    మాల్ మణక్కాల్ నమ్బి తొழூమలర్పదత్తోన్ వాழிయే

శీలమిగు నాదముని శీరురై ప్పోన్ వాழிయే

    శిత్తిరైయిల్ కార్తిగై నాళ్ శిఱక్కవన్దోన్ వాழிయే

నాలిరణ్డు మైన్దుం నమక్కురైత్తాన్ వాழிయే

    నాలెట్టి నుఱ్పొరుళై నడత్తినాన్ వాழிయే

మాలరజ్గర్ మణవాళర్ వళమురైప్పోన్ వాழிయే

    వైయ ముయ్యక్కొణ్డవర్ తాళ్ వై యగత్తిల్ వాழிయే
DivyaDesaPrakasika.djvu

206