Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆళ్వార్ ప్రబన్దము

1. పొయగైయాళ్వార్________________(ముదల్)తిరువన్దాది
2. పూదత్తాళ్వార్__________________(ఇరణ్డాం)తిరువన్దాది
3. పేయాళ్వార్___________________(మూన్ఱాం)తిరువన్దాది
4. తిరుమழிశై ఆళ్వార్_____________ 1.నాన్ముగన్ తిరువన్దాది,
                               2.తిరుచన్ద విరుత్తం
5.నమ్మాళ్వార్(ప్రపన్నజన కూటస్థులు)___ 1. తిరు విరుత్తం,
                               2. తిరువాశిఱియం,
                               3. పెరియ తిరువన్దాది,
                               4. తిరువాయ్ మొழி
6. కులశేఖరాళ్వార్_________________ పెరుమాళ్ తిరుమొழி
7. పెరియాళ్వార్___________________ 1.తిరుప్పల్లాణ్డు
                               2. పెరియాళ్వార్ తిరుమొழி
8. తొండరడిప్పొడియాళ్వార్___________ 1. తిరుప్పళ్ళియెழுచ్చి
                               2.తిరుమాలై
9. తిరుప్పాణాళ్వార్________________ 1. అమలనాదిపిరాన్
10. తిరుమంగై యాళ్వార్____________ 2. పెరియతిరుమழி
                               3. తిరుక్కుఱున్దాణ్డగం
                               4. తిరునెడున్దాణ్డగం
                               5. తిరువెழுక్కూత్తిఱుక్కై
                               6. శిఱియ తిరుమడల్
                               7. పెరియ తిరుమడల్
11. మధురకవి యాళ్వార్___________ 1. కణ్ణినుణ్ శిఱుత్తామ్బు
12. ఆండాళ్(గోదాదేవి)_____________ 1.తిరుపావై
                               2. నాచ్చియార్ తిరుమొழி

నాలాయిర దివ్య ప్రబన్దము

శ్రీవిశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకులైన శ్రీమన్నాథమునులు (శ్రీరంగనాథముని) దక్షిణదేశ యాత్రగావించుచు 'తిరుక్కుడన్దై' అను కుమ్బఘోణ క్షేత్రమున వేంచేసియున్న ఆరావముద ప్పెరుమాళ్ళను గూర్చి శ్రీనమ్మాళ్వార్ అనుగ్రహించిన "ఆరాముదే ఆడియే నుడలం నిన్బాల్ అన్బాయే"అని ప్రారంభమైన పది పాశురములను భక్తులు పారవశ్యంతో గానం చేయుచుండగా విని పరమానన్ద