పుట:Delhi-Darbaru.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రఫుల్ల ము ఖి.

ఇది మిక్కిలి చిత్రమైన యొక నవల. తేనెలొలుకు తీయని తేట తెలుగు మాటలతో నతిమనోహరము లో వ్రాయబడినది. మిక్కిలి నీతిబోధక మగుటచే బాలురును బాలికలును తప్పక చదువవలసిన గ్రంధమనినొక్కి చెప్పవలసియు న్నది. ఇందు గల వేదాంత రహస్యములు అమూల్య మైనవి. సకలపరమార్ధ బోధకంబగునిట్టినవల నాంధ్రభాషలో మనము చదివియుండము. దీనినిగూర్చి పండితులు వ్రాసినయభిప్రాయ సూచక వాక్యములఁ గొన్నింటినిఁ గ్రిందఁబొందు పజిచితిమి:- 1. వేదము - వేంకటరాయశాస్త్రి గారు : ఇది చదువరులను గొప్ప నీతిమంతులను గా జేయగల్గు స్వభావముకలది......చనువుటకు హాయి గానుండినది. కథా సౌంద 2. ఆకొండి - వ్యాసమూ శాస్త్రి గారు :- గ్య మందలను దుదదనుక నానందముతోఁ జదిశంపఁజాలను. 3. కొక్కొండ - వేంకటరత్న ముపంతులుగారు:- ప్రభ ల్లను ఖయనుకృతి తనయసన్య సామాన్యము:-గరిమచేఁ గాను జన్మనియగుటయే గాక స్వకర్తృనామమును సౌకము చేయుచున్నది. 4. వడ్డాది - సుబ్బారాయుడు గారు : పెక్కులగునవలల, కంకెనిది ఊతరమగు గననా కొశలము N C 2141 చచున్న - నల. లోని జాత్యుపమాదు. హృగ్యము .... బహువిధ తుల నుపదేశంప సమర్థ మయియున్నది. 5. కట్లాడి - నెకటశాస్త్రిగారు :--- స" సంవుంబానికి ల సుధా రసఁ బొలుకునట్లు రచియింప : 2:12. కొంత సంప్రదాయాంశం: శ్రోత లకు నీతివిరాగంబులు ముప్పిరియును.