పుట:Delhi-Darbaru.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా రాయణీయము శుద్ధాంధ్ప తిపధార్థ పర్యాయపద నిఘంటువు. అపూర్వమైనది ! మున మై సిద్ధముగనున్నది. వెల రు. 4-0-0 ఇది పదార్థ జిజ్ఞాసువులకును, పర్యాయపద గ్రహణాసక్తులకును, నిఖిల విద్యాశాలలలో నిబోధకులకును, పరీక్షులనిచ్చు విద్యార్థులకును, భాషల పెంచు కవులకును, ప్రతిపదార్ధములం దెWపు పౌరాణికులకును, వాచకముమీఁద నర్థ నామక్రియాగి భేదములంగ్రహించు క్రిందితరగతులం జడువు విద్యార్థులకును, చక్కగ మాటలాడ నేర్చుకొను ప్రతి వారికిని యధా కాంక్యుముగ నుపయో గించుటకై సుమారు 40 వేల పదములకు అకారాదిగ కూడినంతవరకు సం స్కృత పదములతోప్రతి పదార్థములును, అందు నే యర్థముప్రక్క నకారాది నాయర్థ నిఖిల పర్యాయ పదములును, అందలి మధ్య పర్యాయపదములు శీర్షి కలైనప్పుడు దానికడనుకూడ పర్యాయములం దెలియుటకు (చూ) యను వశముతో అద్గణాద్య పదతదగ్గ సంఖ్యలను, ప్రత్యర్థమునకు నిఘంటుప్రమాణ భాషాభాగాదులును, గూష పదములకు ప్రయోగములును, తైకృత ముఖ్య ప్రకృతులును, వలయు వ్యాకరణాద్యంశములను, ఆచ్చిక పద స్ఫురణ లేనప్పుడు తత్సమపదములను బట్టి పర్యాయములం గ్రహించుటకు ఆకారాదిగ నొక యను బంధమును చేర్చి యపూర్వ: పక్రియను 824 పుటలగ్రంథమును ముద్రింపించి 'పూర్తి "గావించిరి.

కరప. కాకినాడ తా

ఇట్లు, గంధకర్తగారైన కొట లక్ష్మీనారాయణ శాస్త్రులవారి కుమారుఁడు శ్యామల కామశాస్త్రి ,