పుట:Delhi-Darbaru.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. ప్రయాగ - వేకటరామశాస్త్రి గారు ఉల్లంబు పల్ల వింపఁజదువరుల నెల్ల బ్రఫుల్ల ముఖులంకేయఁ జాలు ప్రఫుల్ల ముఖి సకలజన సమాదరణీయమై యలరారుచున్నది. 1. చెళ్లపిళ్ల • వేంకటశాస్త్రిగారు :- కాంపొజీవనునందు శక్తిసంపాంపఁ గోరు బాలురను మిక్కిలిచేయూత నొసఁగఁగలదు. 8. చెన్నా పెగడ - భానుమూర్తిగారు శైలిమృదు. మధుర పదఘటిత మై కథారచన చమత్కారయుతము హృదయంగమము నై. "....వయ ప్రవర్ధ నముగఁ గన్పట్టుచున్న ది. 9. Head Master Hithakarini High school, Rajah. mundry:-The novel is very interesting and highly instructive presents a character in every way. 10. Head Master, Proddatur High school:- very Interesting and eminently suited to the needs of the Matricu. lation boy. 11. Chairman, Telugu Board of studies, A. E. L. M. College, Guntur:-lt is written in chaste language, intrest of* the reader is sustained to the end;......amusing and instructive.. I thank the author for the intellectual pleasure he has given me. 12. M.R.Ry. K. Gopala Krishnayya garu, Pleader' Vice President of the Taluk Board, Bezwada:- The arange: ment of the plot and the sustained and insatiable taste are worthy of the name of the author. Your Telugu rendering: is his hly appreciable and is deserving of high approbation. ఈ గ్రంధము వలయు వారు "క|| భాస్కరరావు బీ.యే. బెజవాడ ” వ్రాయవలయును. 210 పుటల గ్రంథము వెల 12 అణాలు.