పుట:Delhi-Darbaru.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హైదరు ప్రభుత్వము,

335


మైసూరు ప్రథమ విగ్రహము ప్రారంభమయ్యెనని చెప్పవచ్చును. దానిలో జరిగిన యుద్ధములలో హైదర'నేక 'పర్యాయము లషజయముది సంధిఁ జేసికొనఁ జూ చెనుగాని ఆంగ్లేయులు పడ నిచ్చినవారుగారు. కావున నతఁడు వీరిని మహాసాహసమున నెదిరి వీరికి దిగ్బ్రమ పుట్టించి వీరిని లోబఱచుకొను ఉద్దేశ ముతో 1769 న సంవత్సరమున నాశ స్మికముగ మద్రాసునకు సైన్యముతోఁగూడ వచ్చి చేరెను. అచ్చటి ఆంగ్లేయ పరిపాల కులకిది అశనిపాతము వోలెఁగానుపించెను. కావున వెంటనే స్నేహసంథికి నియ్యకొని. యుద్ధమునకుఁ బూర్వ మిరు వారుల వారికీం గలిగిన రాజ్యము వారివారికిఁ జెందునట్లును అకారణ ముగ మి మూఁడ వరాష్ట్రము వారెవ్వరైన తమలో ఒక్కరి పై దాడి వెడలి వచ్చినచో రెండవ వారు తోడ్పడనలసినదని యును షర్తు లేర్పఱుపఁ బడెను. ఈకడపటి షర్తె మఱల హైదరు నకును ఆంగ్లేయులకును విగ్రహము కలుగుటకుఁ గారణ మాయెను.

1771 వ సంవత్సరమున చౌతుకప్పము గట్ట లేదను గారణమున మహా రాష్ట్రులు హైదరు పైకి దండు వెడలి వచ్చిరి. కొంత కాలము స్వంతముగ పోరి హైదరు నుద్రాసు సంధిని జప్తికిఁ దెచ్చుకొని ఆంగ్లేయులను సాయము కోరెను. హైద రున కెప్పుడును ప్రతిపక్షమూను చుండిన ఆర్కాటు నవాబగు మహమ్మదు ఆలీ బోధనలవలన నాంగ్లేయులు. హైదరు పైకి