| దేవతాట్టహాసంబు పోలికె వికాసంబై తైలాదభ్రసితాభ్రంబు సుహృ త్తగు | 428 |
తే. | ఏఱులై పాఱు నెత్తురు లెందుఁ జూడఁ, గొండలై పడుకండలు గుములుగూడి | 429 |
తే. | మెదడు ముద్దలు గావించి మెసవి మెసవి కుతిక మోయంగ నెత్తురుల్ గ్రోలి కడుపు | 430 |
క. | తుందిలదనుజకబంధము, నందొకగజమస్తకంబు నతికి గజాస్యా | 431 |
తే. | వేలుపులు వారు దనుజులు వీర లనుచు, భూతబేతాళములపఙ్క్తి పొంకపఱిచి | 432 |
మ. | కరిగండస్రుతదానవారి యమునాకల్లోలముల్ గా నికో | 433 |
తే. | ద్వంద్వయుద్ధంబు గావించు దనుజవిభులు, దక్కురక్కసు లెదురంగఁ దల్లఁడిలుచుఁ | 434 |
వ. | ఇవ్విధంబున నుపేంద్రసుదర్శనంబునఁ గాలనేమి మాలి సుమాలి మాల్యవం | |