| టి రోషంబుకంటు దెఱగంటి దొరలు సమయింపలేక వెఱచువారును, రక్షిం | 435 |
ఉ. | గీరమణుండు పంప ననికిం గలహప్రియుఁ డేగుదెంచి ల | 436 |
వ. | అంత సుపర్వసార్వభౌముం డవార్యశౌర్యంబున దుర్వారతరసర్వశార్వరీచర | 437 |
సీ. | వృత్రనిర్జరమిత్ర వృత్రపంకజమిత్ర జంభజంభలవిభంజనకుఠార | |
తే. | యంచుఁ గొంచక కంచుకు లభినుతింప, విజయలక్ష్మీసమేతుఁ డై వెల్లగౌరు | 438 |
మ. | అమితానంద మెలర్ప డెందమున దైత్యారాతి కూర్మావతా | 439 |
క. | అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డై | 440 |
మ. | నవరత్నోజ్జ్వలధామ దామసుమనోనాళీక నాళీకపా | 441 |