ఉ. | ఇం కిట దోఁపె కాక పుర మెయ్యది నీకు నిశాచరేంద్ర యీ | 403 |
తే. | ఏమిరా యింద్ర యింతలో నింతగర్వ, మేల వచ్చెఁ దలంపరా యిన్నినాళ్లు | 404 |
తే. | ఇతఁడు నీ కోడి మాయలు నిచటఁ జేసె, నే స్వకాండ విజృంభణం బెల్లఁ దొలఁగ | 405 |
ఉ. | కొమ్ములుఁ దోక లేక జతగూడెను నీకు వృషాఖ్య యింద్ర రే | 406 |
క. | కౌశికలీలను గానన, కౌశికమూలమునఁ దపము గావించెదవో | 407 |
క. | బలి భాస్వత్తేజంబున, నళుకుచు నిఁకఁ గౌశికా మహాబిలపదవి | 408 |
వ. | అనిన మదిరాపానఖదిరాంగారసదృశదృశుం డగుచు సహస్రదృశుం డిట్లనియె. | 409 |
తే. | కౌశికుఁడ నౌదుఁగాక రాక్షస యటైనఁ, గౌశికస్ఫూర్తి బలిపుష్టగణము లెట్లు | 410 |
సీ. | విబుధలోకేంద్రుండు వీరాధివీరుండు గాఁడె యెన్నండైనఁ గలన నోడి | |
తే. | నహహ యందుల కేమి కర్మానుసార, మాపదలు సంపదలు జయ మపజయంబు | 411 |
క. | వినవోయి యింద్ర దైవం, బనుకూలంబైనఁ గలుగు నన్నిశుభంబుల్ | 412 |
ఉ. | మీ కొకవేళ నేమమగు మే మొకవేళఁ ద్రిలోకరాజ్యముం | 413 |