మ. | జలదంతావళఘోరఘీంకృతులతో ఝంఝానిలాఘాతసం | 391 |
మ. | వినిపించెన్ హరిపాంచజన్యరవ ముద్వేలప్రభాచక్రముం | 392 |
వ. | అప్పుడు. | 393 |
ఉ. | చిక్కితి వెందుఁ బోయెదవు శ్రీహరి యంచు మృగేంద్రవాహముం | 394 |
క. | అది గనిన మాల్యవంతుఁడు, గద గొని హా! పోకుపోకు! గరుడ యటంచున్ | 395 |
తే. | దానవధ్వంసికరచక్రధార మునుపొ, తాను మునుపొ యనంగఁ గంధరను వలచి | 396 |
క. | సురభీకరణోత్కమనో, హరమూర్తి సుమాలి మాధవౌద్ధత్యమునం | 397 |
క. | తనపేరు గలుగు హరి నె, క్కినవాఁడని మాలిఁ దునిమెఁ గేశవుఁడు సుద | 398 |
శా. | ఈరీతిం జగదేకవల్లభుఁడు భూయిష్ఠప్రతాపంబుచేఁ | 399 |
క. | ఏరా యోరినిశాచర, యేరా వృత్రారి నెఱుఁగవే నాతోడం | 400 |
తే. | వదలి శౌర్యంబు విద్యలవానికరణి, నింద్రజాలంబు వన్నెదవే బలీంద్ర | 401 |
తే. | ఇంద్రజాలంబు వన్నక యెటుల నొడియ, వచ్చు ననిమిషబలము లవ్వారి గాఁగ | 402 |