వ. | అంత. | 365 |
ఉ. | ఈమటుమాయలాఁడి గద యింత యొనర్చె నటంచు దానవ | 366 |
ఉ. | ఆకపటంబు గాంచి దురహంకృతి మీఱ యుగాంతవిస్ఫుర | 367 |
సీ. | రథచక్రనేమిఘర్ఘరరావములు కేతుపటపటాత్కృతులకు దిటము దెలుప | |
తే. | బటహశంఖాదిబహువాద్యరటనములకు, వేత్రిసాహోనినాదము ల్విజయ మొసఁగ | 368 |
మ. | అవనీమండలి గుల్భదఘ్న మయి మాద్యద్దంతిదానాంబువుల్ | 369 |
శా. | త్వంగద్వాహఖురాగ్రభిన్నధరణీతత్త్వంబు రేణ్వాకృతిన్ | 370 |
సీ. | కాంచనస్యందనగంధదంతావళరాజజంఘాల తురంగమముల | |
తే. | వాహములు గాఁగ నెక్కి దుర్వారశక్తిఁ, బరశుపట్టసతోమరప్రాసముఖ్య | 371 |
తే. | చేరి వేర్వేఱ బారులుదీఱి కొల్వు, మ్రొక్కు మ్రొక్కిన వారలముఖముఁ జూచి | 372 |