చ. | మఱఁది యటంచు బావ యని మామ యటంచును నల్లుఁ డంచు నం | 356 |
తే. | ఇటులు దైత్యులనెల్ల నోరెత్తకుండఁ, జేసి సురలకు వడ్డించు చిగురుఁబోఁడి | 357 |
ఉ. | ఆయెడ రాహువంచు వనజాహితమిత్రులు సన్న సేయ నా | 358 |
చ. | శయజలజాతవిస్ఫురితచక్రముచే మధుకైటభారి దు | 359 |
చ. | క్షితిఁబడు రాహుశీర్షము ద్విజిహ్వలు రోషకషాయితాక్షులున్ | 360 |
మ. | సరిగా మాకు సుధారసంబు విభజించం జేరి యీలాగునన్ | 361 |
ఉ. | అక్కట నిన్ను దూఱఁదగవా మగువా పగవారలుండఁగా | 362 |
చ. | వలదని నాఁటనుండియు దివాకరచంద్రులఁ బర్వయుగ్మవే | 363 |
క. | అమృతరస మింత సోఁకఁగ, నమృతంబై రాహుశీర్ష మతిభయదముగా | 364 |