| లను నీచిత్తము నాదుభాగ్య మిఁక నీళ్ళ న్ముంచినం బాల ముం | 350 |
మ. | అని దైత్యేంద్రుఁడు మోహినీమృదులహస్తాంభోజసంపర్కసం | 351 |
మ. | సొలపుంజూపులు బెళ్కుబేడిస లటంచుం బట్టనుంకించి పా | 352 |
ఉ. | రక్కసులార మీరలు సుర ల్సమయత్నబలప్రయాసు లై | 353 |
తే. | వెనుక నిటువలె నటువలె ననుచు నన్ను, మాటలాడిన వినను ముమ్మాటి కిదిగొ | 354 |
క. | అని నిశ్చయంబు దోఁపఁగ, ననిన లతాతన్విమాట కౌఁగా కని య | 355 |
సీ. | గురుఁడు దోషాచరగురుఁడు సంకల్పంబు దెలుపఁగాఁ గలశాబ్ధిఁ దీర్థమాడి | |
తే. | కల్పక మొనర్చు మణిమయాకల్పకములు, పూని సంతాన మొసఁగు నవీనకర్ణ | 356 |
క. | అంతట నెంతయు భక్తిం, జింతామణి కామధేనుశీతలభాను | 357 |
సీ. | వజ్రమౌక్తికరత్నవైడూర్యమణిఘృణిస్థగితకుంభస్తంభసంభృతంబు | |
తే. | బ్రకటగంధర్వగాంధర్వబంధురంబుఁ, జటులపంచమహావాద్యశబ్దితంబు | 358 |