| త్కలకంఠీకలనాదమేదురవచోగాంభీర్య మేపారఁగాఁ | 339 |
తే. | అబలలము మూఁడుమాటల కాఱుతప్పు, లమ్మ నేఁ జెల్లగా పరిహాసకంబు | 340 |
ఉ. | స్త్రీలను నమ్మరాదు చలచిత్త లటంచు జనమ్ము లెల్ల వా | 341 |
ఉ. | అక్కట కల్లగాదు నిజమౌ జనవాక్యము ముజ్జగంబులం | 342 |
సీ. | కుంతలంబులయందె కుటిలత్వ మననేల భావంబులందును బ్రబలియుండు | |
తే. | దలఁచి చూచిన బొమలందె ధర్మగుణము, మాట లేటికిఁ గటినె క్షమావిలాస | 343 |
క. | బాలామణులను గానన, సాలావృకములను నమ్మి సఖ్యము సేయం | 344 |
క. | పలుకుల నొక్కటి భావం, బుల నొక్కటి చేత నొకటి పూఁబోణులకుం | 345 |
క. | ఐన న్నే నటువలెఁ గా, నీననుకోరాదు గాక యెల్లసుగుణముల్ | 346 |
తే. | ఇతరసతులందు మతిలేక యెపుడు నన్నె, యాత్మఁ బొందఁదలంచుపుణ్యజనులందు | 347 |
తే. | ఆదరముఁ జెందియుండుదు నఖిలమునను, బలుకు లేటికిఁ జక్రంబు పంపు సేయ | 348 |
తే. | ఒకభుజంగునితోఁ గూడియుందు నతఁడు, వివిధభోగాఢ్యుఁ డయ్యును జెవుల వినఁడు | 349 |
మ. | వినుమా యీయనుమాన మేల బెళుక న్వేయైన నీయాన జ | |