| యక్కునఁ జేర్చెద ననివొక్కు వజ్రాలతాళిఁ దోచిన తనతనువు సూచి | |
తే. | చక్కనొత్తు నెపంబునః జారుకౌస్తు, భంబు స్పృశియించుఁ దత్ప్రతిఫలితయువతి | 283 |
ఉ. | కోరిక తెప్పలెత్తుచును గొంకున నంతనె ఱెప్పవ్రాల్చుచున్ | 284 |
తే. | శౌరి గనుఁగొనఁ గనుఁగొన నారిగొంకు, నారి గనుఁగొన గనుఁగొన శౌరిగొంకు | 285 |
తే. | మందయానంబునకు సిగ్గు మఱియుఁ గొంత, మాంద్య మొనగూర్ప భారతీమానినీక | 286 |
శా. | దృగ్రాజీవకరాబ్జము ల్తరళరీతిం జెంద శ్రీనామకం | 287 |
శా. | శ్రీకల్యాణనగాధివాసులు సుమశ్రేణిం బ్రవర్షింప వా | 288 |
సీ. | కమలాప్తకమనీయకౌస్తుభరత్నంబు గృహదీపకలికసుశ్రీ వహింపఁ | |
తే. | దీర్ఘబాహుదృఢస్తంభదీప్యమాన, సురభికస్తూరికాలిప్తహరిభుజాంత | 289 |
సీ. | కౌస్తుభరత్నంబుఁ గాంచి బింబ మటంచు మోహించి చేరిన ముద్దుచిలుక | |
- ↑ సొన్నంపు