| దనుఁబాసి చనుమెఱుంగని క్షీరపానంబు వదలి వెన్గొను నీలవనద మనఁగఁ | |
తే. | నిరుల జేజేలరాఱాలసరుల దొరయు, కప్పుచొప్పడుపెన్నెఱి గల్గి బార | 275 |
తే. | వనిత నిడువాలుఁగన్నులు వాలుగన్ను, లౌట కందేమి యాశ్చర్య మరసిచూడ | 276 |
సీ. | నెఱివేణి నీలాహి నిరసించుటే వింత నెమిలిపింఛమువంటికొమరు గలుగ | |
తే. | గబ్బిగుబ్బలు జక్కవకవబెడంగు, గాంచఁ గెందమ్మిమొగ్గల మించు టెంత | 277 |
చ. | స్ఫురితగవిప్రకాశపరిఫుల్లపయోరుహకేళికాగృహాం | 278 |
తే. | కఠినతరవృత్తకుచకుంభ కరటకుంభ, గళితమదధారలీల శృంగార మయ్యె | 279 |
చ. | కరములఁ గాంతి మోమున వికాసము గమ్మనిమేనఁ దావియుం | 280 |
సీ. | జాతినిద్దంపువజ్రాలకమ్మలడాలు గండపాండిమకుఁ గైదండ యొసఁగఁ | |
తే. | వాలుఁజూపులు కువలయశ్రీల నింప, [1]నవయవంబులసవురు రాజాధిరాజ | 281 |
తే. | ఈ చెలువ నన్నుఁ జేరిన నింక నెపుడు, ఱొమ్ముదింపకయుందు ముదమ్ముమీఱ | 282 |
సీ. | దృష్టి దాఁకునటంచుఁ దెరవైచె ననియెంచు బహురత్నభూషణప్రభలు గాంచి | |
- ↑ నవయవంబులు పద్మశంఖాదినవని, ధానములఁ బోల