సీ. | అంగవల్లిక మాధవాలోకమునఁ గోరకములొందె ననఁ బులకలు దనర్ప | |
తే. | జలజపీఠము డిగ్గి భాషావధూటి, చేరి కైదండ యొసఁగ లక్ష్మీమృగాక్షి | 267 |
సీ. | ఇంద్రాణిమొదలుగా నెనమండ్రు దిక్పాలకాంతాశిరోమణుల్ క్రమము గాఁగ | |
తే. | గొనుచు గంధర్వమేళంబు వినికిసేయ, నబ్జభవురాణి బిరుదుపద్యములు చదువ | 268 |
తే. | అఖిలలోకేశ నినుఁ జూచినది మొదలుగ, మదనుఁ డేసినశరపాలి యిదిగొ యనుచు | 269 |
సీ. | ఘంటలు మొలనూలిఘణఘణధ్వనులతో ఘనతరశ్రోణిచక్రంబు గదల | |
తే. | నంఘ్రికటకారవాకృష్ణహంసతతులు, వాజులై మించఁ గచగంధవలదపార | 270 |
తే. | ఆరమాకాంతరూపరేఖాతిశయము, గాంచి హరి కప్పు డంతరంగంబు నిండి | 271 |
తే. | నూనసాయకశరవృష్టి నానుకతనఁ, బొడముచలిచేత నెమ్మేను పులకరించు | 272 |
మ. | వనజాతాక్షునిచూపు శ్రీతరుణిలావణ్యాబ్ధి నోలాడుచున్ | 273 |
క. | చూపు మఱి ద్రిప్పఁజాలక, యాపంకజవదన భాసురాకారకళా | 274 |
సీ. | సహజత్వజనితవత్సలతచే వెనువెంట వచ్చినశైవాలవల్లి యనఁగఁ | |