| సీ. | శైవాలవల్లికాజలధియిచ్చిన పచ్చపట్టుపుట్టముఁ గట్టెఁ బడఁతి యొకతె | |
| తే. | విశ్వకర్మ యొసంగిన వివిధరత్న, భూషణంబులు గైసేసెఁ బొలఁతి యొకతె | 260 |
| క. | ఈరీతి సకలదైవత, నారీతిలకములు మిగులనైపుణితో శృం | 261 |
| చ. | జయజయ యంచు బ్రహ్మఋషిజాలము దీవన లియ్యఁగాఁ బురం | 262 |
| సీ. | మకుటాగ్రమరకతమణిరుచుల్ తనువిభాజలధి శైవాలవల్లులు ఘటింప | |
| తే. | జరణనఖకాంతిజాహ్నవీఝరము వినమ, దమరవరముఖ్యసురకిరీటముల నిగుడ | 263 |
| చ. | ఒకగుణ మున్నచోట మఱియొక్కగుణం బరు దెన్ని చూడఁగా | 264 |
| సీ. | మణికిరీటమువాని మరకతప్రత్యుప్తమకరకుండలదీప్తిమహిమవాని | |
| తే. | డాలుగులికెడు పులుఁగురాడాలువాని, వాలువైరులఁ జెండాడువాలువాని | 265 |
| తే. | కమలనయనమనోహరాంగములసౌకు, మార్యసౌందర్యములు చూచి మగువ వలచె | 266 |