సీ. | పదకోకనదములు ప్రపదకూర్మంబులు నఖరశుక్తులు జఘనపులినములు | |
తే. | జాలఁ జెలువొంది సుస్వరస్పర్శరూప, రసగుణంబులచే నప్సరస్సు లనఁగ | 243 |
ఉ. | వారితనూవిలాసములు వారితనూత్నలతావికాసము | 244 |
సీ. | కమలాకరంబెల్లఁ గలఁగఁబారిన నొల్ల కరుదెంచుకొదమరాయంచ లనఁగ | |
తే. | గులుకునడ జీనిచక్కెరలొలుకుపలుకు, బెళుకుఁజూపులుఁ గెమ్మోవితళుకు ముద్దు | 245 |
సీ. | ఎచ్చోటఁ జూచిన నెలతేఁటిదాఁటులఁ బుట్టించుకప్పుఁగొప్పులమెఱుంగు | |
తే. | లేయెడను జూడఁ గెంపులఁ జేయుమోవు, లెందుఁ జూచిన వెన్నెలల్ చిందునవ్వు | 246 |
ఉ. | అచ్చపురేవెలుంగు దొరయంగలనిద్దపుముద్దుమోములం | 247 |
ఉ. | అచ్చిగురాకుఁబోండ్లనెఱయందమునందె మనంబు నిల్పి వై | 248 |
తే. | పాలు సిలుకంగ వెన్న యేలీలఁ బొడమెఁ, జాలవింతని వేలుపు ల్సంభ్రమింపఁ | 249 |