| మానసాధికవేగ మూనఁగా జపియించుపోలికఁ గదలెడుప్రోథపుటముఁ | |
తే. | గలిగి శరదిందుకందళత్కందబృంద, కుందగోవిందతుందారవిందకంద | 234 |
తే. | దేవమణియుక్త మని మదిఁ దెలిసియుండి, తేజిఁ దాఁ గైకొనియెఁ బూర్వదేవభర్త | 235 |
సీ. | ప్రాయంపుఁబూఁబోణిబటువుసిబ్బెపుగబ్బిగుబ్బచన్నులఁబోలు కుంభయుగముఁ | |
తే. | విటుని తబ్బిబ్బులకుఁ గేరువెలమిటారి, నగవునేలినడాలు గంధర్వరాజ | 236 |
సీ. | విశ్వేశువాహనవృషభమౌఁ గాదేని ధేనుకామేళనోద్వృత్తి గనునె | |
తే. | యనుచుఁ గవిగురుబుధముఖు ల్వినతి సేయఁ, బ్రతిగజభ్రాంతిదంతనిర్దళితధవళ | 237 |
వ. | వెండియు నాఖండలబలిప్రముఖసురాసురమండలం బుద్దండభుజాదర్పంబు మెం | 238 |
క. | సకలసురేప్సితఫలదా, యకచిత్రచరిత్రములను హరిచందనక | 239 |
ఉ. | గైరికము ల్ప్రవాళములు గా గశదబ్ధిపయఃకణాళియే | 240 |
వ. | మఱియు వియచ్చరనిశాచరసముచ్చయంబు విచ్చలవిడి శిలోచ్ఛయంబుచే | 241 |
క. | చెచ్చెర మందరసంగతి, నచ్చటిమణులెల్ల రమణు లయ్యె నటంచున్ | 242 |