| రావరదుగ్ధవాఃకణధురంధరబంధురమంథరానిల | 213 |
తే. | హరికిఁ బ్రతిఘటించి యసురులు విషవహ్నిఁ, గమలి రదితిసుతులు కమలనయను | 214 |
మ. | జలసేకంబుల సేద దేరుచు నభశ్చారాళికన్నన్ విశృం | 215 |
ఉ. | భీమనిశాటబాహుబలపీడితవాసుకిభోగిభోగదం | 216 |
సీ. | ప్రళయకాలాళీలఫాలలోచనఫాలకీలికీలాకేళిఁ గేలిసేసి | |
తే. | భూర్భువస్వర్ముఖానేకభువనగహన, దహనలీలాతిసహనధూర్వహసవోగ్ర | 217 |
చ. | అపు డిది యేమి యక్కట సుధార్థము దుగ్ధధిన్ మథింప ను | 218 |
క. | 219 |
తే. | ఆభవుఁ డేమేమి యనిన సురాసురుల్ భ, యమున హాలాహలము హలాహలము హాల | 220 |
తే. | వారిభయమెల్ల వారింప వారిజారి, ధారి మది నెంచి తనదుచిత్తం బెఱింగి | 221 |