| వాసుకి ననంతశక్తినివాసుఁ బిల్వ, నంపి యిట్లని పలికెఁ బ్రియంబు గులుక. | 181 |
సీ. | పొలయల్క నొకవేళఁ బలుకనిపార్వతి వెఱపించి కూర్తువు విశ్వనాథుఁ | |
తే. | నెన్నిభంగులఁ జూడ విశ్వేశ్వరునకు, నీవె కా కెవ్వరున్నారు కేవలాప్తు | 182 |
చ. | క్షమ వహియించి శేషుఁడు యశంబు | 183 |
క. | లేయని యింద్రుఁడు సూత్ర, ప్రాయముగా నిటులనాడు పలుకున కెంతే | 184 |
క. | వేవేగ వజ్రధారన్, గ్రావము నిష్కంటకముగ ఘనమృగసమ్య | 185 |
వ. | అంత. | 186 |
సీ. | ఘనకిరీటంబులు గట్టిగా సవరించి కలితకుండలముల కొలుకు లదిమి | |
తే. | యంతకంతకు నుత్సాహ మతిశయిల్ల, నుల్లమునఁ బల్లవింపఁగ నొండొకళ్లఁ | 187 |
తే. | బంగరుమొలకట్టు రంగుమీఱంగనా, నాగభోగ మద్రినడుమఁ జుట్టి | 188 |
వ. | అంత బృందారకులు దమలోన. | 189 |
ఉ. | అక్కట దానవేంద్రుఁడు బలాఢ్యుఁడు గాన ఫణీంద్రపుచ్ఛమున్ | 190 |
క. | తదభిప్రాయం బంతయు, మది నారసి శౌరి కపటమార్గంబున నో | 191 |
తే. | భోగిభోగశయానుఁడు యాగభాగ, భోక్తలునుగూడి భోగీంద్రభోగభాగ | |