సీ. | తనమహాసవనిరంతరసమ్యగాసక్తి కుండలీంద్రత్వంబు కుదురుపఱుపఁ | |
తే. | సోమరుచియు ననంతవిస్ఫూర్తి భోగి, ముఖ్యతయు భూమిభరణసముత్సుకత్వ | 169 |
క. | వచ్చినయచ్చిలువలదొర, మచ్చికతోఁ జేరఁబిలిచి మాధవుఁడు ఫణా | 170 |
క. | పెకలిచి యిచ్చినఁ జాలుం, బ్రకటితదోశ్శక్తి బెండువలెఁ దెచ్చెద మే | 171 |
మందరధరము. | మంచిదయంచును మరుదశనవిభుం, డంచితశక్తిని నఖిలము గొలువం | 172 |
క. | పరివేష్టించె ఫణీంద్రుఁడు, ధరణీభరణాత్మసామ్యధన్యుఁ డటంచుం | 173 |
మ. | ధరణీభారము నే వహింపఁగ మహీధ్రంబయ్యెఁ దా నెట్లు మం | 174 |
తే. | ఇటులు పెకలించి కరముల కెత్తె మిగుల, సంభ్రమమున సురాసురుల్ శైలమాని | 175 |
తే. | దాన నొచ్చిరి గొంద ఱిత్తఱి నగారి, ముఖసుపర్వులు చక్రికి మొఱలువెట్ట | 176 |
చ. | కరివరదుండు వచ్చి ఘనగైరికరాగము మందరాగముం | 177 |
క. | హరి గిరి ధరించి యిటువలె, సరగునఁ జన గరుడువెంటఁ జనలేక సురా | 178 |
తే. | కోరి బ్రహ్మాండకోటులఁ గుక్షి నుంచు, కొన్న విశ్వంభరునిఁ బూనుపన్నగారి | 179 |
తే. | నిమిషమాత్రంబులోపల నీరరాశి, తటమునకు నేగి హరిని మందరము డించి | 180 |
తే. | వాసుదేవునియానతి వాసవుండు, సకలదేవాసురాలికి సమ్మతముగ | |