వ. | అని మఱియు శంబరారిష్టనేమిత్రిపురవాసజంభశుంభనిశుంభహయగ్రీవనముచి | 164 |
క. | బలి యింద్రున కిట్లను నిటు, వలె నూరక యుండఁదగునె వరశైలగరు | 165 |
క. | బలజంభప్రముఖమహా, బలశాలులచేతఁ గానిపని యిట నాచే | 166 |
| అని వారలఁ దోడ్కొని తాఁ గనకాద్రికి నేగి యచటఁ గమలాక్షునిఁ ద | 167 |
క. | విని నవ్వుచు వనజోదరుఁ, డనియె సురాసురలుమీరలందఱు నొకగ | 168 |