| దనచతురత్వము న్నొడివి తజ్ఞుఁడవౌ నన స్వామి కెట్లు దోఁ | 152 |
తే. | నీయంతవాని కుపకృతి, సేయఁగలిగె నా కటంచుఁ జెలఁగుచు గిరిరా | 153 |
క. | అసురనాయక తనదుగహ్వరము సూప, దలఁచి చెంగావి గప్పిన చెలువు మెఱసెఁ | 154 |
మ. | బలిదైత్యేశ్వర కంటె యీగిరిదరీభాగంబుల న్వేడుక | 155 |
మాలిని. | మృగధరమృగనాభీస్పృష్టగండోపలంబు | 156 |
ఉ. | దానవనాథ కంటే వసుధాధరరాజము మౌళిభాగసం | 157 |
వ. | అని యనితరసాధారణసుధామధురవివిధవచోరచనల నవ్వసుధాధరంబు విను | 158 |
తే. | ఔర మనరాక కలరి మిన్నంది యున్న, దీనగేంద్రంబు; గదలింప నెవ్వఁ డోపుఁ | 159 |
తే. | అసురనాయక నీధృతి కళికి క్రుంగి, కుతల మంటినమందరక్షోణిధరముఁ | 160 |
తే. | దిగ్గజంబులు మొగ్గ ధాత్రీధరేంద్ర, మడఁగఁద్రొక్కుదునో లేక యంబరమున | 161 |
వ. | అనిన విని బలాసురు మెచ్చక జంభుం డి ట్లనియె. | 162 |
క. | కులపర్వతంబు లేడును, గలయఁగ నమ్మొదళు లార్పఁగలిగిననా క | 163 |