| రజోనిద్రాముద్రావిద్రావణంబును, నానామయాకృతిపురాకృతదుష్కృతిమరీచి | 143 |
తే. | కవ్వముగఁ జేసి మందరధరంబు, వాసుకినిఁ ద్రాడు చేసి దుర్వారశక్తిఁ | 144 |
క. | నావుడు నప్పుడె యమృతము, సేవించినరీతి మిగులఁ జెలఁగుచు సభలో | 145 |
తే. | అట్టు లమృతంబు గలుగఁ బా లధికముగను, నీకు నొసగెద మిందు సందియము వలదు | 146 |
క. | అని యుత్సహించి యాడెడు, దనుజులవాక్యములు దేవతాపతి పలుకు | 147 |
తే. | కదలి మదమత్తమాతంగకదలి చంద్ర, కదలి నమరావతీవనకదలి నెనయ | 148 |
క. | ముందరఁ జనిచని కాంచె, న్మందరముం దుష్టసత్త్వమయకందరమున్ | 149 |
క. | కనుఁగొని యిదిగద మందర, మని యడిగిన బలికి నింద్రుఁ డనియె న్నిజవా | 150 |
మ. | కనుఁగొంటే దనుజేంద్ర తావకజయాంకప్రౌఢిగీతాళి వే | 151 |
చ. | అనఁ జిఱునవ్వు నవ్వి దనుజాధిపుఁ డిట్లను నౌ నగారి నీ | |