| చమితోత్సాహము మీఱ నెత్తె సురరాజ్యశ్రీకచాకర్షణ | 125 |
ఆ. | ఎత్తి కౌఁగిలించి యీ వేల మ్రొక్కెదు, పెద్దవాఁడ వనుచుఁ బ్రియము మీఱ | 126 |
ఉ. | అంబకు నేమమే మనజయంతుఁడు లెస్సయి యున్నవాఁడె హ | 127 |
ఉ. | ఈకరుణాకటాక్ష మొకయించుక నాపయినిల్చి యున్నచో | 128 |
తే. | నేను నీసమ్ముఖమున నిలిచియున్న, వారిలోపల నొకఁడనై వలయుపనికి | 129 |
సీ. | లెక్కలు లిఖియింప లేఖకాధీశుండు పాకంబు గావింపఁ బావకుండు | |
తే. | ఖరరుచి సహస్రకరదీపికల ధరింపఁ, బొసఁగ విడెమీయ శతపత్రపూగహారి | 130 |
సీ. | విడెముచొక్కున నొక్కవేళఁ జొక్కినఁ దనచేలచెఱంగునఁ జెమటఁ దుడుచుఁ | |
తే. | జూచి వలదన్న మానక సురటి విసరు, నేమి మాటాడినను నుతియించు మిగులఁ | 131 |
క. | ఈనయమునఁ గడునెయ్యము, గా నుడువఁగ విశ్వసించె ఖచరాధీశున్ | 132 |
తే. | అంత నొకనాఁడు పూర్వదేవాధినేత, సుముఖుఁడై యున్నవేళను జూచి యింద్రుఁ | 133 |