| జలధి మథియింపుఁ డందునఁ గలుగు నమృత, మబ్జగేహిని పొడము సత్యమ్ము సుమ్ము. | 86 |
తే. | అదియునుంగాక యైరావతాదు లబ్ధిఁ బొడముఁ బోయిన వెల్లను బూర్వసరణి | 87 |
క. | బలవంతు లైనదైత్యులు, గొలువఁగ నున్నాఁడు బలినిఁ గూర్చుక కలశీ | 88 |
తే. | వినవె యహిమూషకన్యాయమున ధరిత్రి, నాక్రమంబున నమరేంద్ర యసురవిభుని | 89 |
సీ. | కాకోదరస్వామి ఘర్షించుఁ బలుమాఱు వలిగాడ్పు దనుఁ జేరవచ్చె ననుచు | |
తే. | గన్నకొడుకును బగవానిఁగాఁ దలంచుఁ, దను విపాండిమ నీశ్వరత్వంబుఁ దెలుప | 90 |
ఉ. | అంతట నాదివస్పతి బృహస్పతి చెంతకుఁ జేరవచ్చి మౌ | 91 |
మ. | భవదాశీర్వచనప్రభావమునఁగా ప్రత్యర్థిదైతేయరా | 92 |
సీ. | దేవతావళికెల్ల జీవభూతుఁడ వౌట జీవాఖ్య నీకుఁ బ్రసిద్ధమయ్యె | |
తే. | దండ్రివలె మముఁ బ్రోవఁ దత్త్వంబు దెల్ప, నోర్చుకతమున గురునామ ముచితమయ్యె | 93 |
ఉ. | ఇప్పు డదేమొ నాదుదురదృష్టమునం బరీభావమొందినా | |