సీ. | వెలవెలఁబాఱుమోములు లావులు సలింపఁ గదలె దిక్కులకు నై గరుడకులము | |
తే. | కౌశికాదులు పసలైనఁ గానలేక, కన్నుఁగవలందుఁ దిమిరంబు గప్పికొనినఁ | 60 |
వ. | ఇవ్విధంబున బలిప్రతాపతపనతప్తం బగుచు విగళితపౌరుషరసాసారం బగు | 61 |
సీ. | వెలిదమ్మిరేకుపొత్తుల చిన్నిపాపఁడు నలుమోముదమ్ముల వెలయుసామి | |
తే. | దినముఁ బోరిడుగాయకుఁ గనినగేస్తు, కలిమిజవరాలు నోముక కన్నబిడ్డ | 62 |
క. | అష్టదిగీశాదిసురల్, స్రష్టను సాష్టాంగ మెరఁగి స్వామీ! కరుణా | 63 |
మణిగణనికరము. | అని మఱియును వినయముదగ విబుధు | 64 |
తరళ. | తరళభావముఁ జెందనేటికి దైత్యదానవకోటికిన్ | 65 |
సీ. | ఒఱగంట మెఱుఁ గెక్క నొఱయంగఁగలఱెక్క హొన్నంచుపక్కెర యుదుటు సూప | |
తే. | గళుకుమెయిచాయ లుభయభాగములయందుఁ, జిలికి జగజంపుజల్లులచెలువు నింప | |