తే. | మౌనిశాపనీదాఘజృంభణమువలన, [1]శ్రీకృపామృతవీక్షణసిద్ధి లేక | 52 |
వ. | అది యెట్లం లేని యక్కాలంబున సవనప్రచారంబు శార్దూలంబుల దానంబు | 53 |
తే. | మయవిరోచనమాలిసుమాలిపాక, జంభతారకశుంభనిశుంభమహిష | 54 |
సీ. | లిబ్బి నిబ్బరపుబ్బుగబ్బిగుబ్బెతమిన్న కలఁగి గొబ్బున నాథుఁ గౌఁగిలించె | |
తే. | కడమ కిన్నరగంధర్వఖచరసిద్ధ, సాధ్యవిద్యాధరాంగన ల్చకిత లగుచు | 55 |
సీ. | ప్రతిసాగరంబు లై భద్రేభకర్ణస్రవన్మదాంబువులు భువనము లాన | |
తే. | భూరిజయభేరిభాంకారఘోరరావ, పూరితాపారగహ్వరోదారమేరు | 56 |
తే. | అంతఁ దనసైనికుల దుర్గ మాక్రమింపఁ, బంపుటయు వారు చటులదోర్బలము మెఱయఁ | 57 |
క. | తెంపలు గలయడవులఁ దగి, లింప నిలింపాహితుల్ స్ఫులింగము లెగయం | 58 |
తే. | ఇంతపొడ వెక్కి రని బలి కెఱుకపడక, వనుల దగిలించినట్టి యవ్వహ్నికీల | 59 |
- ↑ శ్రీకృపావీక్షణామృతసిద్ధి