| జినుఁగుమెఱుంగుబంగరువుచేలచెఱంగు కటీతటంబునం | 34 |
క. | స్వామీ నే మీదాసుఁడ, నామీఁదం గోప ముంప నాయమె కరుణా | 35 |
క. | భవనిభ మీ రిపు డెన్నిన, యవగుణపుంజముల కెల్ల నాస్పద మగు నే | 36 |
క. | నేరిచిన నేరకున్నను, గూరుచుకొని రాక మీరె కోపించిన నె | 37 |
క. | పెక్కువగల హరి యిటువలెఁ, బెక్కువగల వేఁడ మౌని పృథుహుంకార | 38 |
తే. | విబుధనాయక నీవెంత వేఁడికొనిన, నాకు దయరాదు శాంతి యెన్నఁడు నెఱుంగ | 39 |
తే. | గౌతమాదులు ని న్నొకఘనునిఁ జేసి, వినుతి సేసిన నీవును విఱ్ఱవీఁగి | 40 |
సీ. | తనకుఁ బ్రత్యుత్థాన మొనరింపకుండిన క్షమియించుకొన బృహస్పతిని గాను | |
తే. | దనకళత్రంబు లోఁజేసికొనుట యెఱిఁగి, యమితనేత్రము లొసఁగ గౌతముఁడఁ గాను | 41 |
తే. | ఊర్వశీనందనుఁడు మేనకోపభర్త వేగ నీయిల్లు గాచి దీవించి యక్ష | 42 |
మ. | కులభ్రూకుటికంబుఁ గ్రోధదహనక్రూరజ్వలజ్జ్వలికా | 43 |
క. | త్రైలోక్యరాజ్యసంపద, చాలా వశమయ్యె ననుచుఁ జర్చింపంగా | 44 |
తే. | శాంతినిధి తండ్రి యనసూయ జనని యనుజుఁ, డమృతదీధితి యట్లయ్యు నౌగ్రవృత్తి | |