| స్ఫుటపటుదీర్ఘనిశ్వసనము ల్బలితంపుసెక ల్విదర్పఁగాఁ | 26 |
ఉ. | కన్నులు బ్రహ్మ రెం డొసఁగఁ గానఁగలేఁ డని గౌతముండు దాఁ | 27 |
ఉ. | ఏమనవచ్చు ని న్నిఁక సురేశ్వర! నే సుమదామ మిచ్చినన్ | 28 |
ఉ. | ఇందునఁగాని మే మెఱుఁగమే భవదీయమహత్వ మోరిసం | 29 |
చ. | ఎఱిఁగెదుగాక మాట లిఁక నేటికి నేఁటికి మాటిమాటికి | 30 |
చ. | అలుకవు బ్రహ్మహత్యకుఁ బరాంగనసంగతి కోట లేదు జ్ఞా | 31 |
సీ. | అవిపక్షవిచ్ఛేదనాయత్తతరుఁడ వీ వవిపక్షరక్షణోదారుఁ డతఁడు | |
తే. | సతతసత్త్వవిభాసి రాజసగుణాతి, దూరుఁ డబ్భువననిధినిస్తుల్యుఁ డెందుఁ | 32 |
క. | భూసురులకు నవమానము, సేసిన నెటువంటివానిశ్రీయు వెలయునే | 33 |
చ. | అన విని గుండె జల్లన సురాధిపుఁ డభ్రమువల్లభంబు చ | |