సీ. | గంధర్వభామినీగానశ్రుతీభవత్కీచకనికషణోద్గీర్ణరవము | |
తే. | సతతమునిదత్తహవిరన్నజనితతుంద, భారసుత్రామపహనదుర్బలఘనప్ర | 8 |
తే. | కాంచి తత్రత్యమౌను లాకస్మికముగఁ, దను నిరీక్షించి యయ్యష్టతనునిఁ గన్న | 9 |
సీ. | చిన్నిప్రాయముదానిఁ జిన్నారిపొన్నారి యంచరానడలసోయగముదానిఁ | |
తే. | జెలువుగలదాని నెఱనీటు గులుకుదాని, సొగసుగలదాని బెళుకుకందొగలదాని | 10 |
తే. | అప్పు డొకయించుకేని యయ్యతివతంస, మాత్మఁ జలియింపఁ డీశ్వరాంశావతారుఁ | 11 |
సీ. | అతనుజపావృత్తి నలరారుచెలికేలు దొరసినస్ఫటికాక్షసర మనంగఁ | |
తే. | నఖరనిష్క్రాంతకాంతిసంతాన మనఁగ, మధుకరాకర్షి ఘుటికాసమాజ మనఁగ | 12 |
తే. | మేలుగావలె బాల నీకేలిపూల, దండకని చేరు మౌనిమార్తాండుఁ జూచి | 13 |
క. | కులుకువలిగబ్బిగుబ్బలఁ, జిలుగుంబయ్యెంటఁ జక్కఁ జేర్చుచుఁ బలికె | 14 |