2. కూర్మావతారకథ
ద్వితీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమాని | 2 |
తే. | జగములు సృజింపఁ బోషింప సంహరింపఁ, జాలుమూర్తులఁ గని పెంపఁజాలినట్టి | 3 |
క. | ఆదంపతులకు గిరిక, న్యాదయితాంశమునఁ బుత్రుఁ డనఁ బొడమి స్వతః | 4 |
క. | కోమలపల్లవనిభవా, సోముని: బరిపీతవసనసోముని సుషుమా | 5 |
క. | ఆలీలాశివుఁ డానం, దాలోలపయోధి మగ్నుఁ డై యెల్లపుడున్ | 6 |
క. | అతఁ డొకనాఁడు సువర్ణ, క్షితిభృత్తటి విహరణంబు సేయఁగ నత్య | 7 |