సీ. | జయవియన్మణిఘృణిస్థగితగాఢతమిస్ర జయచంద్రకిరణదంష్ట్రాసహస్ర | |
తే. | జయమహాచక్రచంక్రమాచరణదక్ష, జయతరంగవిలంఘనచటులపక్ష | 211 |
మ. | తళుకుంజాయకడానిమైపొడలు నిద్దామీసలు న్వేయికో | 212 |
తే. | చంద్రుసైఁదోఁడు పూఁబోఁడి జళుకుఁదళుకు, వాలుగన్నుల బెళుకుల వైపు సూపు | 213 |
నాగబంధము
మ. | సమధిక మైనప్రేమఁ దగ సాగరమధ్యములోన నాగబం | 214 |
మ. | స్వవిధం బంతయుఁ గాననీక బహుళాజ్ఞానాంధకారంబు క | 215 |
క. | మీనావతారమున స్వా, మీ నావఁ దరింపఁజేసి తీజలరాశి | 216 |
మ. | జడుఁ డజ్ఞానమున న్సుఖంబనుచు సంసారాంధకారంబునం | 217 |
క. | నే నెవ్వఁడ నాకీయ, జ్ఞానం బేమిటికి వచ్చెసంసృతిదుఃఖం | 218 |
క. | నావిని సత్యవ్రతధా, త్రీవిభుఁ గరుణాకటాక్షదృష్టిం గని రా | 219 |
- ↑ గలనెయ, నేమని ననుఁ జేసి ప్రోవవే నలినాక్షా