తే. | గంధిమధ్యాంబుచక్రచంక్రమణనిపుణ, కపటపాఠీనరాజజాగ్రన్మహోగ్ర | 203 |
సీ. | అనిమిషేంద్రం బౌటన సురరోషరసాత్తరక్తసహస్రనేత్రము లనంగఁ | |
తే. | బృథులశతకోటిశితకోటిశృంగనిహతి, నెనయు జగడంబు పగడంపుతునుక లనఁగ | 204 |
క. | అని యనితరమతిఁ బొగడుచు, జనపతి వందన మొనర్ప జలజాక్షుఁడు మె | 205 |
సీ. | తనక్రేవఁ గనుపట్టు ధరణీధ్రములఁ గిట్టు సెలసి కొమ్మునఁ గొట్టుఁ దలఁగఁబెట్టుఁ | |
తే. | గాయకాంతులఁ దిమిరనికాయములకుఁ, బగలు గావించుచును బట్టపగలు సేయు | 206 |
సీ. | భోగభాగాభోగభాగనర్ఘ్యచిరత్నరత్నదీప్తులు తమిస్రంబు నొడియఁ | |
తే. | జగతిభారంబు సైరింపఁజాలు టుడిగి, యంబునిధిఁ దేలియాడు శేషాహి యనఁగ | 207 |
తే. | కాంచి యిఁక నేమి సేయుద మంచు గరుడ, మంత్రము జపించుచుఁ జలించు మౌనివరుల | 208 |
తే. | ఆనరేంద్రుఁడు భీషణాత్యంతదీర్ఘ, కాలసర్పంబు రజ్జువుగా ఘటించి | 209 |
చ. | కరములు మోడ్చి ఫాలఫలకంబునఁ జేర్చి విశాలలోచనాం | 210 |
- ↑ ఝరారవగౌరవోక్తులన్