| న్నాశంబొందక తేజరిల్లె సకలౌన్నత్యంబు సూచించుచున్ | 194 |
క. | అని యొండొరులు వచించుచుఁ, గనఁగ మహర్లోక మవధిగా నీచందం | 195 |
సీ. | వడి నీరువడిఁ జిక్కువడి చక్రవాళాద్రి క్షణమాత్రమునఁ బ్రదక్షిణము సేయు | |
తే. | జలధి యుల్లోలకల్లోలములను దగిలి, యట్టె యెగయుచు డిగుచును బొట్టిపిట్ట | 196 |
సీ. | తనభయంకరవాలవినిపాత మమరేంద్రకరవాలహతి యంచు గిరులు వడఁకఁ | |
తే. | దనమహోద్దండనాసికాదండమునను, ఖండఖండంబులై యహిగ్రాహకమఠ | 197 |
చ. | కని యిది యేమి యద్భుత మొకానొకనాఁడును జూడ మిట్టిజీ | 198 |
క. | ఓహో భయపడ నేటికి, నూహించితి నాఁటియండజోత్తమ మిది సం | 199 |
తే. | మౌనివరు లిట్టులనిరి యోమానవేంద్ర, నీవు సేసినభక్తి కెంతేని మెచ్చి | 200 |
క. | ననఁగూడి తుంగ దలకె, క్కినవిధమున నిన్నుఁ గూడి కేశవమూర్తి | 201 |
క. | చూచితిరే శ్రీహరిమా, యాచాతురి హేమమీనమై జలధిచల | 202 |
సీ. | అంభోధివరుఁడు వియన్నదీకన్యకపై నించు ముత్తేలప్రా లనంగ | |