తే. | ఎక్కి మనలను దరి సేర్ప నీశ్వరునికె, భారమవుఁ గాన దరి సేర్చె నావ యనుచు | 185 |
సీ. | కలధౌతనిర్మితోజ్జ్వలశిరోగృహములు దీపితమాణిక్యదీపతతులు | |
తే. | విద్రుమస్తంభములు నీలవేదు లమర, గాంగజలపూర్ణఘనకాచఘటచయంబు | 186 |
శా. | ఓహో కంటిరె వారిరాశిసలిలం బుద్వేలమై శైలసం | 187 |
తే. | తరణి మెఱుఁగారు గారుడధ్వజము గాంచి, కలఁగి పరువిడంచిలువపగ్గములు సడలి | 188 |
తే. | ఔర సకలంకమైనట్టి యబ్జమండ, లము సభృంగాబ్జమండలభ్రమ గడంగి | 189 |
క. | మహిజనులఁ బీడఁ బెట్టెడు, గ్రహములఁ బీడింపఁదొడఁగె గ్రాహము లివిగో | 190 |
తే. | మాయురే తోయనిధిలోన మకరమీన, కర్కటకరాసులొండొండ గగనమకర | 191 |
తే. | అదరిపాటున వారాశియుదుటు సూచి, మిగులభయమునఁ దమతమ మెఱుఁగుబోండ్లు | 192 |
తే. | ఇదియుఁ గనుఁగొంటిరే చిత్ర మిట్టివేళ, భైరవభుజాగ్రశూలాగ్రభాసి కాశి | 193 |
శా. | ఆశాలంఘనజాంఘికోజ్జ్వలతరంగాభంగనానాపయో | |