తే. | అంచు ననుమించు వేడుక నానతిచ్చి, గోచర మగోచరంబైనఁ గొంతధైర్య | 176 |
మ. | అనిన న్సంతసమూని మౌనిజను లాహా యింక నెట్లో కదా | 177 |
క. | అని పలుకుచు నుండఁగ న, వ్వననిధి ఘనఘోష మడర వలమానతరం | 178 |
సీ. | పటుదీర్ఘతరజటాపటలంబు ముడివీడి కన్నుల కడ్డమై గప్పికొనఁగ | |
తే. | జడిమ నడుగులు దడఁబడ నుడుగ కూర్పు, లడక బడిబడి బడలిక లొడలఁ బొడమఁ | 179 |
శా. | "అస్మాన్ పాహి భయాతురాం స్త్రి జగతీమాప్లావయద్వారిధి | 180 |
తే. | మొఱలు పెట్టుచు శరనిధి మఱలిమఱలి, కాంచుచో నిదె యోడని కదియఁ జనుచుఁ | 181 |
మహాస్రగ్ధర. | కనియె న్భూపాలుఁ డంత న్ఘనతరసముదగ్రస్వకీయాగ్రభిద్య | 182 |
క. | కని యిట్లను మునులారా, కనుఁగొంటిరె దివ్యరత్నకమనీయంబై | 183 |
క. | అనునంతలోన దరికిం, జనుదెంచిన యత్తఱి ససంభ్రమముగ న | 184 |