వ. | అని ప్రత్యక్షానుమానప్రమాణోత్తరంబు లగు హేతువాదంబులు బుధుండు | 63 |
శా. | శ్రీమద్బుద్ధమునీంద్రుఁ డంతిపురి గౌరీపూజ గావించు సు | 64 |
క. | పరపురుషుఁ డెవ్వఁడో యిట, కరుదెంచె నటంచు దానవాంగన లవనీ | 65 |
తే. | అరసిచూడఁ ద్రిమూర్తులయందు నొకడ, వింతయే కాని యన్యుల కిట్టిదివ్య | 66 |
క. | బుద్ధుఁడ నను గొలిచిన భవ, బద్ధులు రక్షింతు నిహము పర మొసఁ గిచటన్ | 67 |
క. | ఈవేళ మ్రొక్కఁబోయిన, దేవర యెదురయ్యె బుద్ధదేవర మనకున్ | 68 |
క. | అని దాది పలుక దేవుం, డనుభక్తిని సతులు వచ్చి యంఘ్రుల కెఱఁగం | 69 |
ఉ. | హృద్యము గాదు మీర లిట నీశ్వరియంచును ధూపదీపనై | 70 |
తే. | రాజముఖులార శుక్రవారమున బాహ్య, జలముల మునింగి బత్తిబిత్తలియె రావి | 71 |
మ. | అనినన్ మంచిదె యంచు లేనగవుతో నబ్జాక్షు లంతఃపురం | 72 |
తే. | చంద్రసూర్యమరుత్తులు సంచరింప, నళికి కడకడత్రోవల నరుగుచున్న | 73 |