| ల్సంభోగేచ్ఛ జనించెనేని మఱి వేశ్యారత్నము ల్లేరొకో | 51 |
క. | వినుఁ డొకటి బావమఱఁదులు, జనకకుమారకులు మఖము సల్పిన రంభా | 52 |
మ. | వికటం బింతియెకాక తృప్తియగునే వేయైన శ్రాద్ధంబుచే | 53 |
తే. | కాక పితరులు కూటికిఁ గాతురనినఁ, దెలియదే యందున్న పుణ్యకలుషఫలము | 54 |
శా. | లోలంబై జలరాశిలోఁ బొడము కల్లోలంబు వేలాహతిం | 55 |
సీ. | సురఁ ద్రావుచుండు మీగురుఁడు భార్గవమౌనిపాలుఁ డేనరకకూపమున మునిఁగెఁ | |
తే. | బళి వారికి లేనిపాపములు మనకె, గలిగెనే తనయుక్తిని గద యటన్నఁ | 56 |
క. | స త్తైనదెల్ల క్షణికము, నిత్యము గాదంచు వాహనివహమువలెనే | 57 |
క. | ఎటువలె నున్నది పట మిది, ఘట మిది యనుచోటఁ బటిని గలజ్ఞానం బా | 58 |
తే. | అఖిలభోగానుభవయోగ్య మైనతనువు, పడసియును జపతపములపాలు సేసి | 59 |
క. | మొదటికి నిహమే లేదట, పిదపం బర మెటులు గల్గు బేలుఁదనము గా | 60 |
తే. | అప్పు గొనియైన దొంగిలియైన లెస్స, జిహ్వ కింపైనదాని భుజింపవలయుఁ | 61 |
తే. | క్షితిని సర్వజ్ఞుఁ డన మారజి త్తనంగ, నేనె తన్నామములు సెల్లె నీశ్వరునకు | 62 |