తే. | నలసినా నింక విడవరా యనుచుసొక్కి, మోడ్పుకన్నులఁ గెంగేల మ్రొక్కు నలపు | 241 |
మ. | సరసాలాపములన్ వినోదగతులన్ సంగీతసాహిత్యవై | 242 |
వ. | అంత. | 243 |
క. | కలకలపక్షులు బలుకఁగ, జలజాక్షుఁడు విస్మయమున సఖియరొ యపుడే | 244 |
క. | నెఱజాణవు నిను మెచ్చితి, వరమిచ్చితి వేఁడుమనిన వనిత దినము నీ | 245 |
చ. | తలిమము డిగ్గుచో చరణతామరసంబులు పైడిగుల్కుపా | 246 |
ఉ. | చెంప కొకింతజాఱుసిగ చెక్కిటిగోరును కన్నుగోనలం | 247 |
క. | లోకారాధ్యుఁడు గావున, శ్రీకృష్ణున కిటుల నడువఁ జెల్లెం దగునే | 248 |
వ. | అంత. | 249 |
క. | హరి యక్రూరుని బంచెన్, ధర పాలిప్పించు పాండుతనయుల కంచున్ | 250 |
తే. | సైన్యములఁ జంపి, యల జరాసంధధరణి, పతినిఁ బదియేడుమాఱులు పాఱఁద్రోలి | 251 |
క. | అలభర్గనుతుఁడు జలధిన్, ఖలదుర్గమమైన ద్వారకాపురి సేరెన్ | 252 |
శా. | శ్రీకాంతాస్పదమై దమైకనిధి ధాత్రీదేవతాసంతత | |