| గినుకను నేర్పుసూపుటలు గేలిగదా యని వేఁడి నిక్కమౌ | 233 |
సీ. | అంగనకనుబొమ సింగాణి యెక్కిడి పొరిఁబొరిఁజూపుఁ దూపులు నిగుడ్పఁ | |
తే. | నలుక బలమేడకోఁజన నటపటాగ్ర, కలితకేతువు వాల్చ లోకట్టు సెదరి | 234 |
క. | స్తనకుంభికుంభయుగము జ, ఘనఘనచక్రంబు నఖముఖక్షతములు గా | 235 |
చ. | పొలఁతుక క్రిందుమీఁదగుచు భూషణతూర్యనినాద మొప్పఁగా | 236 |
సీ. | అంగంబు లపు డేకమయ్యెనో నా గట్టిగా బాహులతలచేఁ గట్టికట్టి | |
తే. | యతనుసమరంబు సేయు నయ్యతివ క్రిందు, పఱిచె హరి యంత నంతలోఁ బద్మముఖియు | 237 |
ఉ. | కుంచితపాదయై తివురుకోవులు మీఱఁగ ధూర్తకృష్ణునిన్ | 238 |
తే. | అంత నొక్కింత బడలి పద్మాయతాక్షి, స్వామిచెంగట నే పౌరుషంబు నెఱప | 239 |
వ. | అప్పుడు. | 240 |
సీ. | ఏదేది నాసామి యిది వింత యౌనంటి వని గళధ్వని మెచ్చుకొనెడి సొలపు | |