| గా దెసఁగిన కారుణ్యము, నాదెస నుంపంగదయ్య నరనాథమణీ. | 155 |
మ. | అనిన న్నివ్వెఱఁగంది భూవిభుఁడు నాహా యిట్టిమీనంబులం | 156 |
మ. | వలరాటెక్కెపుమీనవో సురలఁ బోవన్మించు మీనంబవో | 157 |
క. | అన నేనేమీనముగా, ననఘాత్మ స్వభావమీన మని యెన్నుము నీ | 158 |
తే. | విషధిలోపలఁ జాలరి వేటకాండ్ర, వలకుఁ జిక్కిన గాలంబు వంచికొనిన | 159 |
తే. | అనియె నీవు స్వభావమత్స్యంబ వైన, జాలరులు నిన్నుఁ బట్టంగఁజాల రెందు | 160 |
క. | నీవలకుఁ జిక్కె లోకము, లీవల నీవలకుఁ జిక్కుదేజలరాశి | 161 |
తే. | పృథివి సంసారమన గారఁబెట్టఁజాలు, నీదుమాయావిలాసంబు నిఖిలజనుల | 162 |
క. | యోజనలేటికి నీవ ప, యోజనయనమూర్తివే ప్రయోజనమున కీ | 163 |
శా. | శ్రీనారీకుచకుంభికుంభయుగళాశ్లేషంబొ బ్రహ్మాదినా | 164 |
సీ. | కలిమిగుబ్బెతమిన్న గబ్బినిబ్బరపుబ్బుగుబ్బలో జక్కవగిబ్బజోడు | |
తే. | ఏల భ్రమసితి వీవార్థి నేమిగంటి, తేలియాడెడు మీనంబు తెఱఁగుపూని | 165 |
క. | నే నొకనెపమున నైనను, మానక నినుఁ గొల్చినాఁడ మక్కువ నాపై | 166 |