తే. | దింతనిర్బంధమైనచో నెటుల నోర్తు, నింక నొండొకవిరివియౌ నెడవసింపఁ | 142 |
ఆ. | గండకంబు వేఱుకడ వసింపఁగఁజేయు, మన్నమాట గడవ కాక్షణంబ | 143 |
క. | ఘటిఘటియించిన రెండవ, ఘటీనే యండజము ఘటినిఁ గలయ బలిసియా | 144 |
ఆ. | మీన మడుగుటయును మేదినీంద్రవతంస, మడుగులకును బ్రేమ మడుఁగు లిడుచు | 145 |
మ. | మడుగు న్నిండఁగనిండి గండకమనున్ క్ష్మామండలాధీశ యి | 146 |
క. | నావుడుఁ గడువిస్మయమున, భూవరుఁ డొండొకప్రదేశము మదిఁదలఁచుచు | 147 |
మ. | అలరించె న్లవణాంబుధి న్మొదట నే యారౌరశుద్ధోదకం | 148 |
తే. | చేర్చి సుఖముండు మనిన రాజీవమనియె, సదయు రాజవతంసునిన్ సన్నుతింప | 149 |
క. | అని పొగడుచు నొకదినమున, ననిమిషకులచక్రవర్తి యాకాసారం | 150 |
మ. | అనిన న్భూవిభుఁ డొండుచో టగునె మీనావాస మింకం దగు | 151 |
క. | జడరాశిం బడవైచిన, మిడుకుచు నప్పుడమిఱేని మీనంబనియె | 152 |
ఆ. | బాళిఁ జిలుకఁ బెంచి బాపురుగానికి, నొప్పగించురీతి నుచిత మగునె | 153 |
క. | జలరాశిఁ దిమితిమింగిల, ములు నాఁదగుమీనసత్వములు వినలేదే | 154 |
క. | తాదృశమీనంబులు న, న్నే దెస వసియింపనిచ్చు నిట దిగవిడువం | |