సీ. | విటవిటీసల్లాపవికవికహాసము ల్గళనాదసహకారికలరవములుఁ | |
తే. | బ్రథమరత్యంతకామినీప్రార్థమాన, సరసశృంగారపదపద్యసంభ్రమములు | 211 |
తే. | చకితనేత్రలు దమతమసంభ్రమములు, వదలి కృష్ణునిఁ జూడఁగా వచ్చిరపుడు | 212 |
సీ. | విడువిడురా యని విటునిచెక్కిలి గొట్టి తనమోవి విడిపించికొని యొకర్తు | |
తే. | కేళిసదనంబు నందుండి జాలకముల,, గాంచి రితరులు ద్వారభాగములఁ గడచి | 213 |
చ. | కనుఁగొని కృష్ణుఁ గామినులు కంతునిబారికిఁ జిక్కి చొక్కుచుం | 214 |
చ. | కలికిమిటారికత్తె నయగారచొకారపుమేలుబంతి క | 215 |
సీ. | కప్పువేసిన వెండ్రుకలగొప్పసవరంబు సవరించి పెట్టినజాఱుకొప్పు | |
తే. | వడియు నెమ్మేని కొకవింతబెడఁగు నెఱపు, సరిగెచెంగావిపావడ చలువవలువ | 216 |
క. | కేలెత్తి మ్రొక్కుతఱి భుజ, మూలనఖక్షతులు చెలఁగు మురువున మోముం | 217 |
తే. | దేవరకు గంధ మొసఁగిన పూవుఁబోఁడి, వక్కలాకులు గైకొని వత్తురనుచు | 218 |