| టేనెమ్మోములు వంచి యుస్సురనుచు న్నేత్రాంబువర్షంబులన్ | 194 |
ఉ. | ఎన్నఁడు గారవింతునొకొ యే నిఁక నిచ్చటనుండి వచ్చినం | 195 |
సీ. | చొక్కమై యరగంటఁ జూడఁగా నేర్చిన నప్సరస్త్రీలనీ డనఁగవచ్చు | |
తే. | నితరమానవకాంతలనీ డనంగ, రాదు కల్లలు గాదు నీమీఁదియాన | 196 |
క. | చుక్కలలోపల మిక్కిలి, చొక్కంబగు చంద్రరేఖ సోయగమున నా | 197 |
సీ. | సొలపు మీఱఁగ నోరచూపులు చూచెనా వలరాచజాలరి వలలు వెదకు | |
తే. | నాచపలమీనలోచన నామృగాంక, వదన నాపల్లవోష్ఠి నామదగజేంద్ర | 198 |
తే. | మగువ నెఱికప్పుగొప్పు నమాస యనుచుఁ, బొలఁతి నెమ్మోముఁ గన్గొని పున్న మనుచు | 199 |
తే. | ఇంటివార లొకించుక యెఱుఁగనీయ, రాదనుచు సంచరింతుము రాధ నేను | 200 |
సీ. | ఒకగుబ్బ నాప్రక్క నొరయ మూఁపునఁ గేలి నిడు నుత్సవముల సందడులయందు | |
తే. | బాటఁ బాడిన నామీఁదఁ బాట బాడు, మించు పాలిండ్లయందు నే నుంచునట్టి | 201 |