సీ. | రజకునిఁ గొట్టి వస్త్రములు గట్టకయున్న దనకు లేదాయెనే కనకపటము | |
తే. | గరివరదుఁ డయ్యుఁ జెల్లునే కరి వధింప, భువనపతి యయ్యుఁ జెట్లతోఁ బోరవలెనె | 184 |
క. | చనువున బలిమిం దగఁ గై, కొనఁదగుఁ గద మేనమామ కూఁతురి నిఁకఁ గం | 185 |
క. | ఆశింపఁడయ్యెఁ గంస, శ్రీసర్వంబునకు నుగ్రసేనునిఁ బతిఁగాఁ | 186 |
తే. | గొల్లయిల్లాండ్ర మానంబుఁ గొల్లలాడి, నట్టికల్లరి బ్రహ్మచర్యంబుఁ బూనె | 187 |
క. | గురుసుతునిఁ దెచ్చుకొఱకై, యరిగిన శంఖంబు దొరకె హరికిం దద్దు | 188 |
వ. | అంత. | 189 |
సీ. | నలువంకఁ దగుకాంచనముల పూమొగ్గలు ప్రజ్వలస్తంభదీపములు గాఁగఁ | |
తే. | బ్రేమ మీఱంగ లతకూనపేరటాండ్రు, కొమరు క్రొవ్విరివెండిపళ్లెములఁ దేఁటి | 190 |
తే. | అట్టివాసంతవేళ నుద్యానమునను, మక్కువఁ జరించుచు మురారి యొక్కనాఁడు | 191 |
ఉ. | అక్కట నన్నుఁ బాసి క్షణమైన సహింపఁగలేరు గోపిక | 192 |
ఉ. | అత్తల మామలన్ మగల నన్నలఁ దమ్ములఁ దల్లిదండ్రులం | 193 |
శా. | ఏ నక్రూరుని వెంట వచ్చునపు డట్టే నన్ను వీక్షించి నేఁ | |