| త్వరఁగొన్ని ద్రెవ్విన దగఁ గ్రువ్వగా లేక యట్టెవేసిన తారహారములును | |
తే. | మరలి త్రోవలఁగంచు విస్మయముతోడ, నాదునిలు వెళ్ళినంజాలు ననుచు వెడలి | 174 |
తే. | కొమిరె చందురుకావి టెక్కెములలీల, నమరె నరుణోదయద్యుతు ల్కమలనాభు | 175 |
మ. | తళుకుంగన్నులకెంపు కెంపు జిగినిద్దామోవి బల్ గెంపు చ | 176 |
వ. | అంత శంఖజూటవృషభాసురకేశిహంతకడ కొకనాఁడు నారదుం డరుగుదెంచి | 177 |
ఉ. | శ్రీవసుదేవపుత్ర సరసీరుహనేత్ర సువర్ణనేత్ర బృం | 178 |
వ. | అని ప్రశంసించి భావికార్యవృత్తాంతంబు దెలిపి చనె నంత జిఘాంసాకంసప్ర | 179 |
చ. | జయజయ కృష్ణకృష్ణ ఘనసన్నిభవిగ్రహ విగ్రహక్షమా | 180 |
వ. | అని యక్రూరుం డభినందించిన నందనందనుఁ డానందించి నందయశోదాను | 181 |
క. | భువనవ్యాపకుఁ డగుమా, ధవుఁ డప్పుడు చూపె భక్తతమునకు యమునా | 182 |
క. | అక్రూరుని వెంబడిగాఁ, జక్రాయుధుఁ డేఁగుదెంచి సహితాగ్రజుఁడై | 183 |