సీ. | స్వామి పరాకు హెచ్చరికంచుఁ గొందఱు పంకజాక్షులు బరాబరులు సేయఁ | |
తే. | గొమలుకొందఱు దగ నూడిగములు సేయ, భవ్యయామునసైకతభద్రపీఠి | 167 |
మ. | తొడపై నుంచిన రాధికామణియు నెంతోవేడ్కతోఁ గప్రపున్ | 168 |
సీ. | తరలాక్షి యొకతె చేసురటి నడ్డము సేసి బోటినొక్కతె కన్ను గీఁటికొనియె | |
తే. | మఱియుఁ దగునీరసంబున మగువ లెల్ల, గుసగుసలఁబోవ వారలకోర్కి నెఱిఁగి | 169 |
చ. | వలిచనుగుబ్బ లూఁతగొని వాతెఱ గ్రోలుచు నెత్తి కౌఁగిటన్ | 170 |
సీ. | కలగళధ్వనులతో ఖగకులంబులు, మ్రోసెఁ గ్రమ్ము నిట్టూర్పుతో గాడ్పు విసరెఁ | |
తే. | నింక మీమీగృహంబుల కేఁగవలదె, యనుచు రత్యంతమున గృష్ణుఁ డాదరమునఁ | 171 |
తే. | అంత వారల మక్కువ నక్కుఁ జేర్చి, యిందుముఖులార యీవేళ నిండ్ల కేగుఁ | 172 |
తే. | వెన్నుఁ గనుగొని కనుఁగొని విడిచిపోవ, లేక తమి మీఱఁగాఁ గౌఁగిలించికొనుచు | 173 |
సీ. | అంఘ్రులు ఘలుఘల్లుమనఁగఁ గీలూడ్చి వైచినరత్నఖచితమంజీరములును | |